కనిపించని గ్రహం ఏమిటి? 

Durga
1. కనిపించని గ్రహం ఏమిటి?  2 భోజనంలో పనికి రాని రసం ఏమిటి?  3. తాగలేని రమ్ ఏమిటి?   4. దేవుడు లేని మతం ఏమిటి? 5. దున్నలేని హలం?   6. రాజులు నివశించని కోట ఏమిటి?    1. నిగ్రహం.  2. పాదరసం. 3. తగరం. 4. కమతం 5. కుతూహలం. 6. తులసి కోట    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: